పెద్దగా కలలు కనాలంటే, మన పిల్లలకు జీవితంలో అత్యుత్తమ ప్రారంభం కావాలి. మీ పిల్లల విద్యా ప్రయాణంలో కిండర్ ఒక ముఖ్యమైన భాగం. 3 సంవత్సరాల వయస్సులో నాణ్యమైన కిండర్ గార్టెన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం పిల్లల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది. విక్టోరియా అంతటా మూడు మరియు నాలుగు సంవత్సరాల పిల్లల కిండర్ కార్యక్రమాలలో ఉచిత కిండర్ అందుబాటులో ఉంది.
విక్టోరియా కిండర్ కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోండి.
బాలశిక్షణ ఎలా పనిచేస్తుంది (How kinder works) - తెలుగు (Telugu)
బాల శిక్షణ యొక్క ప్రయోజనాలు, బాల శిక్షణా కేంద్రంలో ఏమి జరుగుతుంది మరియు విక్టోరియాలోని బాల శిక్షణా కేంద్రాలలో రకాలు గురించి తెలుసుకోండి.
ఎలా మరియు ఎప్పుడు నమోదు చేసుకోవాలి (How and when to enrol) - తెలుగు (Telugu)
బాల శిక్షణ (కిండర్) లో ఎలా నమోదు చేయాలి మరియు విక్టోరియన్ ప్రభుత్వం ఆమోదించిన బాలశిక్షణా కార్యక్రమాన్ని ఎలా కనుగొనాలి అనే సమాచారం.
ఉచిత బాలశిక్షణ (About Free Kinder) - తెలుగు (Telugu)
అంటే ఏమిటి, ఎవరు అర్హులు మరియు నిధులను ఎలా అందుకోవాలి అనే దాని గురించి సమాచారం.
శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) (Early Start Kindergarten) - తెలుగు (Telugu)
ఒకవేళ మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుంచి వచ్చినట్లయితే, శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) అనే కార్యక్రమం లభ్యం అవుతుంది.
బాల్య విద్యలో ఉద్యోగ అవకాశాలు (Career Opportunities in Early Childhood Education) – తెలుగు (Telugu)
సాంస్కృతికంగా మరియు భాషాపరంగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన బాల్యవిద్య ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు, బాలలు మరియు వారి కుటుంబాల జీవితాలలో ఒక మార్పును తీసుకువస్తారు.
కిండర్ కిట్లు (Kinder Kits) - తెలుగు (Telugu)
2025 నాటికి, నిధులతో కూడిన మూడేళ్ల బాలశిక్షణాలయం కార్యక్రమంలో చేరిన ప్రతి బిడ్డ కిండర్ కిట్ పొందేందుకు అర్హులు.
Updated